VIDEO: మిథున్ రెడ్డి అనుచరులు 17 మంది అరెస్ట్

TPT: చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అనుచరులు 17 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. లిక్కర్ కేసులో అక్రమంగా అరెస్ట్ చేసిన మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ.. పీలేరు నుంచి తిరుమలకు వారు పాదయాత్ర చేపట్టారు. ఈ మేరకు శ్రీవారి మెట్టు మార్గంలో అనుమతులు లేవని పోలీసులు వారిని అడ్డుకున్నారు.