జూబ్లీహిల్స్‌లో ఏపీ మంత్రి ప్రచారం

జూబ్లీహిల్స్‌లో ఏపీ మంత్రి ప్రచారం

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హోరాహోరీ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇవాళ జూబ్లీహిల్స్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరపున ప్రచారం చేయనున్నారు.