అమెరికాకు షాకిచ్చిన చైనా

అమెరికాకు చైనా షాక్ ఇచ్చింది. వాషింగ్టన్ రెండు అంశాల్లో తప్పుడు విధానాలు అవలంభిస్తోందంటూ రెండు దర్యాప్తులు మొదలుపెట్టింది. స్పెయిన్‌లో రెండు దేశాల మధ్య చర్చలు మొదలుకానున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. USA సెమీకండక్టర్లను లక్ష్యంగా చేసుకుని చైనా ఈ దర్యాప్తులు చేపట్టింది. అమెరికా 23 సంస్థలను ఆంక్షల పరిధిలోని జాబితాలో చేర్చడంతో చైనా ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకుంది.