పెద్దాపురం వైసీపీ కార్యదర్శిగా చలికి సత్యభాస్కరరావు

KKD: పెద్దాపురం పట్టణ వైసీపీ పార్టీ కార్యదర్శిగా మాజీ మున్సిపల్ వైస్‌ఛైర్మన్, పదో వార్డ్ కౌన్సిలర్ చలికి సత్యభాస్కరరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దాపురంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడించారు. అవకాశం కల్పించిన దొరబాబు, సాయిప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.