ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు రెవెన్యూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, డ్రెయిన్ సమస్యలకు సంబంధించి మొత్తం 22 వినతి పత్రాలు అందజేశారు. అనంతరం టీడీపీ కేడర్ సమావేశం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.