నిమ్జ్ భూముల్లో అధికారులను అడ్డుకున్న బాధితులు

నిమ్జ్ భూముల్లో అధికారులను అడ్డుకున్న బాధితులు

SRD: న్యాల్కల్ మండలంలోని ముంగి శివారులో స్థానిక శివారులో నిమ సేకరించిన భూములను స్వాధీనం చేసుకుంటున్న అధికారులను శనివారం తండా ప్రజలు అడ్డుకున్నారు. ఇక్కడ శివారులో నిమ్జ్ కోసం సేకరించిన భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక తండావాసులు ఆగ్రహించగా, ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది.