జిల్లాలో నేటి చికెన్ మటన్ ధరల వివరాలు
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఆయా మండలాలలో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కిలో 270 రూపాయలు, లైవ్ కోడి కిలో నూట తొంబై రూపాయల చొప్పున విక్రయిస్తుండగా, మటన్ కిలో ఎనిమిది వందల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. గత వారం ధరలే ఈ వారం కూడా ఉన్నాయి.