108 సేవలను పరిశీలించిన DMHO

108 సేవలను పరిశీలించిన DMHO

SRCL: 108 అత్యవసర సేవలను జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రజిత మంగళవారం పరిశీలించారు. వాహనాల వైద్య పరికరాలు, సిబ్బంది పనితీరును తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో 24 గంటలు అప్రమత్తంగా ఉండి, క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ నయీమ్ జహ, జనార్ధన్ పాటు 108 సిబ్బంది పాల్గొన్నారు.