లంకములకు ఆర్టీసీ బస్సు

లంకములకు ఆర్టీసీ బస్సు

KDP: బద్వేలు ప్రాంతంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన మల్లేశ్వర స్వామి ఆలయ దర్శనకు కార్తీక సోమవారం సందర్భంగా నేడు ఉదయం 7 గంటలకు, 10 గంటలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు బద్వేలు ఆర్టీసీ డీఎం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఎక్స్‌ప్రెస్ బస్సును ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.