నేడు మండల సర్వసభ్య సమావేశం
అన్నమయ్య: పెద్దతిప్ప సముద్రం MPDO కార్యాలయంలో నేడు ఉదయం 10:30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO అబ్దుల్ కలాం ఆజాద్ మంగళవారం తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు శాఖల వారీగా నివేదికలతో హాజరు కావాలన్నారు. మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు, కో- ఆప్షన్ సభ్యులు ప్రజాప్రతినిధులు తప్ప హాజరు కావాలని ఎంపీడీవో కోరారు.