VIDEO: రాజా బహదూర్ వెంకటరామిరెడ్డికి సీపీ నివాళులు

VIDEO: రాజా బహదూర్ వెంకటరామిరెడ్డికి సీపీ నివాళులు

HYD: రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి జయంతిని నారాయణగూడలో ఘనంగా నిర్వహించారు. నారాయణగూడ వైఎంసీఏ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పూలమాల వేసి నివాళులర్పించారు. నిజాం కాలంలో 14 ఏళ్లపాటు కొత్వాల్‌గా ఆయన సేవలు అందించారని, అలాగే మహిళా విద్య కోసం ఆయన స్థాపించిన విద్యాసంస్థలను గుర్తు చేసుకున్నారు.