‘ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి’

‘ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి’

PDPL: ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని రామగుండం కార్పొరేషన్ 24వ డివిజన్ కార్పొరేటర్ వడ్లూరి రవి అన్నారు. మల్కాపూర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం జరిగిన పేరెంట్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్కారు బడులలో అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయన్నారు. అనంతరం పిల్లల ప్రోగ్రెస్ కార్డులను అందజేశారు. స్కూల్ HM కళావతి పాల్గొన్నారు