టీమిండియా బిగ్ ప్లాన్..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్ కోసం భారత జట్టు ఒక అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మను తప్పించి, అతడి స్థానంలో రింకూ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే, సంజూ శాంసన్‌తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. ఇక వన్ డౌన్‌లో కెప్టెన్ సూర్యకుమార్ బ్యాటింగ్‌కు వస్తాడు.