లిఫ్ట్‌లో సాంకేతికలోపం.. ఇరుక్కుపోయిన లాయర్లు

లిఫ్ట్‌లో సాంకేతికలోపం.. ఇరుక్కుపోయిన లాయర్లు

AP: విజయవాడ సివిల్ కోర్టులోని లిఫ్ట్‌లో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో 8వ అంతస్తులో లిఫ్ట్ ఆగిపోవడంతో గంటన్నర నుంచి న్యాయవాదులు అందులో ఇరుక్కుపోయారు. ఊపిరాడక వారంతా ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న SDRF, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని లిఫ్ట్‌లోకి ఆక్సిజన్‌ను పంపిస్తున్నారు.