VIDEO: మనదేశం ఆర్థికవ్యవస్థలో అగ్రగామిగా నిలుస్తోంది: CM
GNTR: సత్యసాయి స్పిరిట్యుయల్ సొసైటీ ప్రాంగణంలో ఆదివారం జరిగిన గ్రామీణ డాక్ సేవ సమ్మేళనంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తపాలా శాఖ సేవకుల సహకారంతో మాత్రమే భారత్ అభివృద్ధి సాధ్యమని, 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ అగ్రగామిగా నిలుస్తుందని ధీమావ్యక్తం చేశారు. AI వచ్చినా తపాలా సేవకులను మార్చలేమని తెలిపారు.