సమాజానికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన వ్యక్తి ప్రతీజీ: MLA

సమాజానికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన వ్యక్తి ప్రతీజీ: MLA

NLR: వింజమూరు మండలం పిరమిడ్ నగర్‌లోని శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గురువు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని, పత్రీజీ గురువు ఆధ్యాత్మిక సేవలను  కొనియాడారు. ధ్యానం ద్వారా సమాజంలో ఆయన తెచ్చిన మార్పులను ప్రశంసించారు,