'రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయండి'

MNCL: జిల్లాలో నిర్వహించే నేతకాని మహర్ కుల సంఘం రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని నేతకాని మహర్ కుల సంఘం రాష్ట్ర కన్వీనర్ గవ్వల శ్రీకాంత్ కోరారు. జన్నారంలో ఆయన మాట్లాడుతూ.. మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్‌లో ఉన్న హరిత ఫంక్షన్ హాల్‌లో మే 4వ తేదీన నేతకాని మహర్ కుల సంఘం రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని, అందరూ రావాలని కోరారు.