అనంతపురంలో వైసీపీ నేత మృతి

అనంతపురంలో వైసీపీ నేత మృతి

ATP: వైసీపీ ఎస్సీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి మీనుగ హరి ఇవాళ ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హరి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి ఇంటికి వెళ్లి భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.