'ఆరోగ్యం కోసం వ్యాయామం, మందులు తప్పనిసరి'

'ఆరోగ్యం కోసం వ్యాయామం, మందులు తప్పనిసరి'

ప్రకాశం: ప్రపంచ మధుమేహం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో DMHO వెంకటేశ్వర్లు శుక్రవారం సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. మధుమేహం జీవనశైలిలో మార్పు లేకపోవడం వల్ల తీవ్రత చెందే దీర్ఘకాలిక వ్యాధి అని, రక్తంలో గ్లూకోస్ స్థాయిలు అధికంగా ఉండటం దాని లక్షణమని తెలిపారు. క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం, వ్యాయామం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చన్నారు.