'పిడుగుపాటు బాధితులను ఆదుకోవాలి'

GDWL: అయిజ మండలం, బూంపురం గ్రామంలో నిన్న పిడుగుపాటుకు మృతి చెందిన కూలీల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్, గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌కు గురువరం వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పత్తి చేనులో పనిచేస్తుండగా జరిగిన ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించలన్నారు.