'కూసుమంచి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి'

'కూసుమంచి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి'

KMM: కూసుమంచి మండలం మేజర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు సురేష్ నాయక్ అన్నారు. సోమవారం కూసుమంచిలో కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణవేణి గెలుపును కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు.