హైస్కూల్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

హైస్కూల్ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస(మం) పెదమేరంగి జంక్షన్‌లోని తిరుమల సాయి హైస్కూల్ 25వ వార్షికోత్సవంలో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.