ప్రజా పాలన అభివృద్ధిలో భాగస్వాములు కండి: ఎమ్మెల్యే

ప్రజా పాలన అభివృద్ధిలో భాగస్వాములు కండి: ఎమ్మెల్యే

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంగళవారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. భూత్పూర్ మండలం తాటికొండకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి దంపతులు అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను సమన్వయంతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.