నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ కావలిలో MLA కృష్ణారెడ్డిని చంపడానికి కుట్ర చేసిన ఇద్దరు వ్యక్తులు ఆరెస్ట్
☞ పనిచేసే కలెక్టర్ జిల్లాలో ఉండడం సంతోషం: ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి
☞ నెల్లూరులో 54వ సారి రక్తదానం చేసిన కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రాజేంద్రప్రసాద్
☞ సాంకేతిక సమస్యతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విడుదల ఆలస్యం
☞ సిరిపురం అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ అస్తిపంజరం లభ్యం