VIDEO: పునర్వసు సందర్భంగా భద్రగిరి ప్రదక్షిణ

VIDEO: పునర్వసు సందర్భంగా భద్రగిరి ప్రదక్షిణ

BDK: భద్రాచలం రామాలయంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్త రామదాసు ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రగిరి ప్రదక్షిణ చేపట్టారు. భక్తులు రామనామ జపంతో, స్వామివారి చిత్రాలతో ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆలయంలో విశేష పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దామోదర్ రావు సహా పలువురు పాల్గొన్నారు.