VIDEO: ఈనెల 12న మంత్రి అచ్చెన్నాయుడుచే రైతు బజార్ ప్రారంభం

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని తీగల గొందిలో రూ. 1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన రైతు బజార్ పూర్తయింది. ఈనెల 12వ తేదీన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా రైతు బజార్‌ను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు బజార్ ప్రారంభంతో వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు తక్కువ దొరకే లభించనున్నాయి.