జూపార్కులో జంతువులకు హీటర్లు ఏర్పాటు

జూపార్కులో జంతువులకు హీటర్లు ఏర్పాటు

HYD: చలి కాలం ప్రారంభం కావటంతో నెహ్రూ జూలాజికల్ పార్కులోని జంతువులు, పక్షుల ఎన్ క్లోజర్ వద్ద వేడి కోసం హీటర్లు, విద్యుత్ బల్బులు, గోనె సంచులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ మూడు రోజుల్లో పూర్తి కానున్నాయని జూపార్కు క్యూరేటర్ వసంత తెలిపారు. జూపార్కులో 194 జాతులకు చెందిన 2,300 పలు రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి.