'ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి'

'ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలి'

MDK: తెలంగాణ ఉద్యమకారులకు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షులు పసుల రాజు డిమాండ్ చేశారు. ఉద్యమకారుడు శ్రీకాంత్ ఆచారి వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ చౌరస్తాలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ ఆచారి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు.