VIDEO: 'కరెంటు, నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి'
SRD: ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని ఏ గ్రామంలో కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి RWS అధికారులను ఆదేశించారు. ఖేడ్‌లో గ్రామీణ నీటి సరఫరా విద్యుత్ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. అవసరమైన చోట కొత్త బోర్లు లేదా ట్యాంకర్లు నీటి సరఫరా చేయాలన్నారు, విద్యుత్ కోతలు లేకుండా, నాణ్యమైన విద్యుత్ను అందించాలని అధికారులను ఆదేశించారు.