'మానవ హక్కుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి'

'మానవ హక్కుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి'

ATP: రాయదుర్గం మండలం కే.టీ.ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ఉల్లంఘన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నారాయణ సూచించారు. మానవ హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.