VIDEO: గ్యాస్ ధరల పెంపుపై CPI నిరసన

VIDEO: గ్యాస్ ధరల పెంపుపై CPI నిరసన

GNTR: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ CPI గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. కొత్తపేట నుంచి గాంధీ విగ్రహం వరకు పార్టీ శ్రేణులు ఖాళీ సిలిండర్లతో ర్యాలీ నిర్వహించారు. CPI జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం తక్షణమే ధరలు తగ్గించకపోతే తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.