19.34 నిమిషాల వీడియో షేర్ చేస్తున్నారా..?

19.34 నిమిషాల వీడియో షేర్ చేస్తున్నారా..?

19 నిమిషాల 34 సెకన్ల అసభ్యకరమైన వైరల్ వీడియో పేరుతో SMలో చర్చ నడుస్తోంది. సీజన్ 2, సీజన్ 3 అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే అవి నిజమా? AIతో క్రియేట్ చేశారా? అన్నది తెలియలేదు. కాగా, ఇటువంటి అశ్లీల కంటెంట్‌ను షేర్ చేస్తే ఐటీ యాక్ట్ సెక్షన్ 67, 67A ప్రకారం 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.5-10లక్షల జరిమానా విధిస్తారు.