పాండేశ్వర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

పాండేశ్వర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

WNP: పెబ్బేరు మార్కెట్ యార్డ్ అధ్యక్షురాలు ప్రమోదిని రెడ్డి భర్త పాండేశ్వర్ రెడ్డి గత కొంతకాలంగా ఆరోగ్యంతో బాధపడుతూ హైదరాబాదులో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి బుధవారం ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి నివాళులర్పించారు.