నేటి మంత్రి కోమటిరెడ్డి పర్యటన వివరాలు

NLG: రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ రోజు నల్లగొండలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు నల్గొండకు చేరుకొని ఎమ్మెన్నార్ గార్డెన్స్‌లో తన వ్యక్తిగత సహాయకులు వై. మధుసూదన్ రెడ్డి పదవి విరమణ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కలెక్టరేట్‌లో ఇందిరమ్మ ఇళ్లు, వరి సేకరణపై నిర్వహించే సమీక్షలో మంత్రి పాల్గొంటారు.