'జీఎస్టీ 2.0తో క్రీడారంగానికి కొత్త వెలుగులు'

'జీఎస్టీ 2.0తో క్రీడారంగానికి కొత్త వెలుగులు'

NTR: జీఎస్టీ 2.0 సంస్క‌ర‌ణ‌ల‌తో క్రీడా రంగానికి కొత్త వెలుగులు వ‌చ్చాయ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. సూప‌ర్ జీఎస్టీ-సూప‌ర్ సేవింగ్స్ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల్లో భాగంగా శుక్ర‌వారం ఇందిరాగాంధీ మున్సిప‌ల్ మైదానం వ‌ద్ద ప్ర‌త్యేక ర్యాలీ జ‌రిగింది. క్రీడ‌లు శారీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహ‌దం చేస్తాయ‌ని పేర్కొన్నారు.