VIDEO: నిర్మలమ్మ రికార్డుపై పురంధేశ్వరి హర్షం
VSP: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా అరుదైన రికార్డు సృష్టించనున్నారు. ఈ చారిత్రాత్మక సందర్భంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ రైతులు, మధ్యతరగతి ప్రజలు, యువత సంక్షేమమే లక్ష్యంగా రూపొందించబడిందని ఆమె తెలిపారు.