సుపరిపాలన అందించడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం: ఎమ్మెల్యే

సుపరిపాలన అందించడం సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యం: ఎమ్మెల్యే

BDK: మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ అరుంధతి నగర్‌లో 30 లక్షల అంచనా వ్యయంతో ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ భూమి పూజలో శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుకుంటూ మరోవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సమకూర్చుకుంటూ సుపరిపాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి సాధ్యమని ఎమ్మెల్యే తెలిపారు.