శాస్త్రీయ పద్ధతుల్లో ఆధారాల సేకరణ: ఎస్పీ

NLR: భౌతిక ఆధారాల సేకరణలో విచారణ అధికారులు శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో ఫోరెన్సిక్ సైన్స్, ఎవిడెన్స్ మేనేజ్మెంట్‌పై జిల్లాలో పనిచేస్తున్న దర్యాప్తు అధికారులకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఎస్పీ మాట్లాడుతూ.. నేర స్థలంలో శాస్త్రీయ పద్ధతిలో ఆధారాల సేకరణ కీలకమని సిబ్బందికి సూచించారు.