అన్నదాన భవన నిర్మాణం కోసం రూ 1 లక్షా 11 వేలు విరాళం

అన్నదాన భవన నిర్మాణం కోసం రూ 1 లక్షా 11 వేలు విరాళం

W.G: కాళ్ల మండలం కాళ్లకూరు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలోని అన్నదాన భవన నిర్మాణం కోసం గ్రంధి పెద్దిరాజు, నాగమణి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు వెంకటేశ్వర్లు, జ్ఞాన ప్రసన్న, రాజేష్ తేజలు రూ1లక్ష 11వేల 111లు అందజేశారు. దాతలను అభినందించి, స్వామి వారి శేష వస్త్రం ప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందజేశారు.