'ఆవిష్కరణ ఆంధ్ర' గిన్నిస్ రికార్డు

'ఆవిష్కరణ ఆంధ్ర' గిన్నిస్ రికార్డు

AP: 'ఆవిష్కరణ ఆంధ్ర' కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది. 24 గంటల్లో అత్యధిక మంది పారిశ్రామికవేత్తలు నమోదు చేసుకున్నారు. 7,491 దరఖాస్తులకుగానూ 1.67 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడంతో గిన్నిస్ రికార్డు సాధించింది. దీంతో గిన్నిస్ బుక్ ప్రతినిధులు సీఎం, మంత్రులకు గిన్నిస్ రికార్డును అందజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై మంత్రులు, సీఎం హర్షం వ్యక్తం చేశారు.