ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ పులివాగు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
➢ పెద నిండ్రకొల బాధిత కుటుంబాన్నికి ఆర్థిక సహాయం చేసిన ఉత్సవ కమిటీ ఛైర్మన్ మేకా వెంకటరమణ
➢ ఘనంగా రాయిపేట ముసలమ్మ జాతర ప్రారంభం
➢ నరసాపురం మున్సిపల్ మార్కెట్ బహిరంగ వేలం వాయిదా