VIDEO: ఘనంగా రేణుక ఎల్లమ్మ జాతర

VIDEO: ఘనంగా రేణుక ఎల్లమ్మ జాతర

TPT: తిరుమలలో వెంగమాంబ క్యాంటీన్ పక్కన రేణుక ఎల్లమ్మ జాతర కన్నుల పండువగా జరిగింది. ఇందులో భాగంగా తిరపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ అన్నా అనిత దంపతులు అమ్మవారికి సారే, బంగారు కాసులు సమర్పించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో గుడి నిర్వాహకులు ధర్మకర్త తిరుమల శెట్టి శ్రీనివాసులు, కటారి మోహన్, పూజారి చిలకమ్మ, శ్రీను, బాలకృష్ణ స్వామి పాల్గొన్నారు.