వాహనదారులకు కార్వేటినగరం ఎస్సై స్వీట్ వార్నింగ్

వాహనదారులకు కార్వేటినగరం ఎస్సై స్వీట్ వార్నింగ్

CTR: ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయాల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కార్వేటినగరం ఎస్సై తేజస్విని పేర్కొన్నారు. హెల్మెట్ వాడకుండా ద్విచక్ర వాహనాలలో ప్రయాణాలు చేస్తామంటే.. ఇక కుదరదని ఆమె ప్రయాణికులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడితే చర్యలతో పాటు జరిమానా విధిస్తామన్నారు. డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామన్నారు.