క్యాతనపల్లి ఎన్నిక ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు
MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు శనివారం నిర్వహించనున్న నేపథ్యంలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి ఏర్పాట్లు, సదుపాయాలు భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు అయన పేర్కొన్నారు.