VIDEO: డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం తీరని లోటు: RTC JAC

VIDEO: డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం తీరని లోటు: RTC JAC

ADB: RTC కార్మికుల న్యాయమైన సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని JAC నాయకులు ఆశన్న అన్నారు. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకొని మరణించడం బాధాకరమన్నారు. శుక్రవారం శంకర్ గౌడ్ మరణం పట్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.