వీసీల నియామకంలో జాప్యం సరికాదు

వీసీల నియామకంలో జాప్యం సరికాదు

హన్మకొండ: జిల్లా కేంద్రంలోని యూనివర్సిటీలలో వీసీల నియమించడంలో ప్రభుత్వ జాప్యం చేయడం సరికాదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఆరోపించారు. స్థానిక హరిత కాకతీయ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చెప్పిన విద్యార్థుల హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.