'ఆశీర్వదించండి.. వార్డు అభివృద్ధికి కృషి చేస్తా'
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ 7వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థిని మాడుగుల భవాని లత ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బుధవారం ఏడవ వార్డులో ఇంటింటికి తిరుగుతూ... కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.