ధర్మవరంలో 3,500 మందికి భోజన ఏర్పాట్లు.!

ధర్మవరంలో 3,500 మందికి భోజన ఏర్పాట్లు.!

సత్యసాయి: ధర్మవరంలో రేపు మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. బీజేపీ నేత హరీశ్ బాబు ఆధ్వర్యంలో సుమారు 3,500 మందికిపైగా కార్యకర్తలు, ప్రజల కోసం భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రేపు ఆర్డీటీ గ్రౌండ్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్-2 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏర్పాట్లను హరీశ్ బాబు పరిశీలించారు.