జైశంకర్ దౌత్యం.. భారత్‌కు భారీ ఊరట

జైశంకర్ దౌత్యం.. భారత్‌కు భారీ ఊరట

ప్రపంచ ఇంధన సంక్షోభం వేళ భారత్‌కు గొప్ప విజయం లభించింది. కేంద్రమంత్రి ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రితో జరిపిన చర్చల ఫలితంగా వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతించింది. US, ఇజ్రాయెల్ నౌకలపై ఆంక్షలు ఉన్నప్పటికీ.. భారత్‌కు చెందిన 'పుష్పక్', 'పరిమల్' ట్యాంకర్లు ప్రస్తుతం సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి.