VIDEO: కూటమి గెలిచేది లేదు.. వైసీపీ ఓడేది లేదు: గోరంట్ల

ATP: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమి గెలిచేది లేదని.. వైసీపీ ఓడేది లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. చంద్రబాబు హత్యా రాజకీయాలు, అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో అరెస్టైన ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. రోజుకొక అక్రమ అరెస్టు చేస్తూ వైసీపీ నేతలను వేధిస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.